Thana orpu ki oopiri undani nerupinchindi 'AMMA'.
oka nindu oopirini moyagalige sakthi 'AMMA'.
Manam puche puvvulam ithe manaku anndhe neeru lantide 'AMMA'.
Manaku dakkina santhoshalaku sthapitham 'AMMA'.
Therakattaleni prema ,muginmpuleni mamatha 'AMMA'.
Mamakaram gudello dachukoni gaganam jeevinche adrustam kaluga chesindi 'AMMA'.
AMMA manaku ichinna prema mari ekkada dakkadu.
Wednesday, December 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
avunu yekkada dorakadu....... Amma prema okka aparoopamaina gift.....
Keep it up......
take care
:)
Good.. Verynice
దేవుడిచిన దీవెనతో
తనలోని రక్తానికి
తన కళల రూపాన్ని ఇస్తూ ...!!.
తనకున్న ప్రేమకి
తనపెగుని పంచుతూ ...!!
తనలోని ఆశకు
తన శ్వాశను అందిస్తూ ...!!
తన కున్న బాధ్యతకు
మన బరువును మోస్తూ ...!!
సృష్టికే అందనంత సహనంతో
నవమాసాలు తనలో దాచి
కష్టాన్ని కూడా ఇస్తంగా మలచుకొని
మనకు జన్మనిచిన మాతృమూర్తికి
మాటలు చాలని మౌన గీతంతో జన్మతహ రునపడివుందాం !!
~manvi
Post a Comment